మహిళల ఆసియాకప్‌ను గెలిచిన భారత జట్టుకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అభినందనలు తెలిపారు. భారత మహిళా జట్టు అద్భుతమైన నైపుణ్యం, పోరాట పటిమ చూపించిందని కొనియాడారు. భారత క్రికెట్‌తోపాటు మహిళా లోకం గర్వించేలా విజయం సాధించారని అన్నారు. 'మిమ్మల్ని చూసి భారత్ గర్వపడుతోంది' అని సోషల్ మీడియా వేదికగా పవన్ పోస్టు చేశారు.
క్రీడలు
మహిళా క్రికెట్ టీమ్‌కు పవన్ విషెస్


