CTR: అధిక మాసం కారణంగా తిరుమలలో రెండు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నట్లు TTD అదనపు ఈవో వెంకయ్య చౌదరి తెలిపారు. సెప్టెంబర్ 15 నుంచి 23 వరకు సాలకట్ల, అక్టోబర్ 12 నుంచి 20 వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగుతాయన్నారు. అన్నప్రసాదం, తాగునీరు, వైద్య, భద్రతా ఏర్పాట్లు సిద్ధం చేశామని చెప్పారు. గరుడసేవ రోజున 23 లక్షల ఆహార ప్యాకెట్లు పంపిణీ చేస్తామన్నారు.
ఆంధ్రప్రదేశ్
బ్రహ్మోత్సవాలకు భారీ LED స్క్రీన్లు ఏర్పాటు


