హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

టీడీపీ కార్యాలయంలో ఘనంగా వినాయక చవితి వేడుకలు

PPM: తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సోమవారం వినాయక చవితి వేడుకలను ఘనంగా నిర్వహించారు. పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర, అనూష దంపతులు సతీసమేతంగా పాల్గొని పర్యావరణహితమైన మట్టితో తయారు చేసిన మహాగణపతి ప్రతిమకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.