SKLM: ఆమదాలవలస మండలం గాజులకొల్లివలస గ్రామంలో శక్తి టీమ్-2 ఇంచార్జ్ టీ. అమ్మాజీ మంగళవారం శక్తి యాప్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. శక్తి యాప్ డౌన్‌లోడ్, సైబర్ భద్రత, బాల్య వివాహాలు, మహిళల భద్రతకు సంబంధించిన చట్టాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగిన పోలీసులకు 112కు ఫోన్ చేసి సమాచారం తెలియజేయాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: 'అత్యవసర వేళ 112కు ఫోన్ చేయండి'


