కృష్ణా: తన కుమారుడు కేశినేని వెంకట్ రాజకీయాల్లోకి వస్తున్నారని, స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేస్తారంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తమని విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని స్పష్టం చేశారు. ప్రస్తుతం వెంకట్ వ్యాపార కార్యకలాపాలకే పరిమితమయ్యారని, క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్నారని ఆయన తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
'కేశినేని వెంకట్ రాజకీయ ప్రవేశం అవాస్తం'


