ATP: అనంతపురం కలెక్టర్‌గా ఆనంద్ బాధ్యతలు చేపట్టి నేటికి ఏడాది పూర్తయింది. ఈ కాలంలో పెండింగ్ ఫైళ్లు, కారుణ్య నియామకాలు, 22ఏ భూముల పరిష్కారంపై ఆయన ప్రత్యేక దృష్టి సారించారు. ఏడాదిలో 250 కారుణ్య నియామకాలు చేపట్టడంతో పాటు, పెండింగ్‌లో ఉన్న 2,594 22ఏ భూముల ఫైళ్లలో 2,221 ఫైళ్లను పరిష్కరించారు. అలాగే అర్హులకు పదోన్నతులు కల్పించారు.
ఆంధ్రప్రదేశ్
అనంతపురం కలెక్టర్‌గా ఏడాది పూర్తి


