హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: భారీ వర్షాలకు నిండిన ఊర చెరువు

MDK: చేగుంట మండల కేంద్రంలో భారీ వర్షాల ప్రభావంతో ఊర చెరువు నిండి అలుగు పారుతోంది. ఈ సందర్భంగా మత్స్య సహకార సంఘం నాయకులు, సభ్యులు చెరువు వద్ద గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించి, గుమ్మడికాయ కొట్టి మొక్కులు తీర్చుకున్నారు. చెరువులో నీరు సమృద్ధిగా ఉండి తమ కుటుంబాలకు మంచి ఆదాయం, శ్రేయస్సు కలగాలని స్వామివారిని, గంగమ్మను ప్రార్థించారు.