SRD: పటాన్ చెరువులోని జాతీయ రహదారి పక్కన పూలు, పండ్ల విక్రయాలు ఉత్సాహంగా జరుగుతున్నాయి. నిజాంపేట్, పిట్లం వంటి దూర ప్రాంతాల నుంచి వచ్చిన వ్యాపారులు స్టాళ్లు ఏర్పాటు చేశారు. అయితే పండుగ క్రేజ్‌ను ఆసరాగా చేసుకుని వ్యాపారులు ధరలు పెంచేయడంతో, గతంలో రూ.60-70 ఉన్న కిలో పూలను ఇప్పుడు రూ.100-120 ఇచ్చి కొనాల్సి వస్తోందని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ
VIDEO: పూల కొనుగోలుదారులపై పండుగ భారం


