JN: పాలకుర్తి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్‌లో నేడు వినాయక చవితి వేడుకలను ఘనంగా నిర్వహించారు. వినాయక చవితి సందర్భంగా ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్‌లో మట్టి గణపతి విగ్రహాన్ని ప్రతిష్టించి ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో TPCC వైస్ ప్రెసిడెంట్ ఝాన్సీరెడ్డి పాల్గొని మాట్లాడుతూ.. గణనాథుడి ఆశీస్సులు పాలకుర్తి ప్రజలందరిపై ఉండాలని, వర్షాలు సమృద్ధిగా కురవాలన్నారు.
తెలంగాణ
MLA క్యాంప్ ఆఫీస్‌లో గణపతికి ప్రత్యేక పూజలు


