RR: కేశంపేట మండలం ఎక్లాస్ ఖాన్‌పేట గ్రామంలో గన్ టీమ్ ఆధ్వర్యంలో నిర్వహించిన వినాయక చవితి వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అంజయ్య యాదవ్ భక్తి గీతాలు ఆలపించి భక్తులను అలరించారు. ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.
తెలంగాణ
భక్తి గీతాలు ఆలపించిన మాజీ ఎమ్మెల్యే


