హైదరాబాద్: 28°C
తెలంగాణ

జిల్లెడు దిన్నెలో లో-వోల్టేజ్ సమస్యకు చెక్

GDWL: వడ్డేపల్లి మండలం జిల్లేడు దీన్నే గ్రామంలో చాలాకాలంగా లో-వోల్టేజ్ సమస్యలు ఎదుర్కొంటున్నారు. సమస్యను స్థానికులు అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఎమ్మెల్యే విజయుడు స్పందించి సోమవారం 25 కేవీ నూతన ట్రాన్స్‌ఫార్మర్‌ను ఏర్పాటు చేశారు. గ్రామంలో విద్యుత్ సరఫరా మెరుగుపడటంతో పాటు లో-వోల్టేజ్ సమస్యలు తిరడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.