HYD: ఖైరతాబాద్ గణపతి వద్ద భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేసామని ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు.ఇతర రాష్ట్రాలు, దేశాల నుండి వచ్చే భక్తులకు లోటుపాట్లు లేకుండా సీఎం రేవంత్ ప్రత్యేక శ్రద్ధతో ఏర్పాట్లు పర్యవేక్షించారని ఎమ్మెల్యే తెలిపారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఈసారి ఎటువంటి సమస్యలు రాకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు.
తెలంగాణ
VIDEO: 'ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు'


