SKLM: పలాస ఎమ్మెల్యే శిరీష తన నివాసంలో వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులతో శ్రద్ధలతో పూజించారు. ఆమె మాట్లాడుతూ.. గణనాథుడి ఆశీస్సులతో నియోజకవర్గ ప్రజలందరికీ సుఖశాంతులు కలగాలని ఆకాంక్షించారు. విఘ్నాలను అధిగమించే శక్తిని ప్రజలకు ప్రసాదించాలని కోరారు. ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఆంధ్రప్రదేశ్
'ప్రజలకు సుఖశాంతులు కలగాలి'


