హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పండుగ శుభాకాంక్షలు తెలిపిన కేంద్ర మంత్రి

GNTR: గుంటూరు జిల్లా ప్రజలకు గుంటూరు ఎంపీ, కేంద్ర మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. విఘ్న నివారకుడైన ఆ గణనాథుని దివ్య ఆశీస్సులతో ప్రజలందరి ఇళ్లలో సిరిసంపదలు, ఆయురారోగ్యాలు నిండాలని ఆయన ఆకాంక్షించారు. పండుగను భక్తిశ్రద్ధలతో, ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.