BDK: కొత్తగూడెం ఏరియాలోని పీవీకే-5 మైన్, వీకే ఓసీ మేనేజర్లు, హెచ్‌ఓడీలకు టీబీజీకేఎస్ నాయకులు వినతిపత్రాలు అందజేశారు. సింగరేణిలో గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాల కాలపరిమితి ఈ నెల 8తో ముగిసినందున ఎన్నికలు జరిగే వరకు అన్ని కార్మిక సంఘాలకు సమాన హోదా కల్పించాలని కోరారు. మైన్లు, విభాగాల కమిటీ సమావేశాల్లోనూ సమాన ప్రాతినిధ్యం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
తెలంగాణ
'కార్మిక సంఘాలకు సమాన హోదా కల్పించాలి'


