హైదరాబాద్: 28°C
తెలంగాణ

మెదక్ జిల్లా టాప్ న్యూస్ @12PM

★ జిల్లాలో భక్తిశ్రద్ధలతో గణేష్ ఉత్సవాలు జరపాలి: ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు 
★ ప్రత్యేక అలంకరణలో దర్శనమిచ్చిన ఏడుపాయల అమ్మవారు 
★ జిల్లావ్యాప్తంగా అత్యధిక వర్షపాతం నమోదు 
★ ఫరీద్‌పూర్‌లో కడుపునొప్పి తాళలేక యువతి ఆత్మహత్య