MNCL: తాండూర్ మండలం బోయపల్లి గ్రామపంచాయతీ, SC కాలనీలో డ్రైనేజీ వ్యవస్థ లేక రహదారులపై వర్షపు నీరు ప్రవహిస్తుంది. రహదారులపై వర్షపు నీరు ప్రవహిస్తుండడంతో వాహనాలు ప్రజలు బయటికి వెళ్లలేని పరిస్థితి నెలపొందని కాలనీవాసులు సోమవారం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంచాయతీ అధికారులు వెంటనే స్పందించి ఎస్సీ కాలనీలో డ్రైనేజీ నిర్మాణానికి కృషి చేయాలని కోరుతున్నారు.
తెలంగాణ
VIDEO: డ్రైనేజీ వ్యవస్థ లేక రహదారులపై ప్రవహిస్తున్న వర్షపు నీరు


