W.G: నరసాపురం అంకాని వారి వీధిలో వినాయక చవితి ఉత్సవాలకు గణేష్ కమిటీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. రూ.1.40 లక్షల విలువైన 25 వేల ప్రత్యేక స్టోన్స్‌తో గణపతిని అద్భుతంగా అలంకరించారు. ఈ వినూత్న అలంకరణ కోసం కమిటీ సభ్యులు, కళాకారులు 20 రోజుల పాటు రాత్రింబవళ్లు శ్రమించారు. స్టోన్ గణపతి ప్రత్యేక ఆకర్షణగా నిలిచి భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది.
ఆంధ్రప్రదేశ్
నరసాపురంలో స్టోన్ గణపతి


