NDL: వినాయక చవితి సందర్భంగా రాష్ట్ర ప్రజలకు న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్ శుభాకాంక్షలు తెలిపారు. విఘ్నేశ్వరుని ఆశీస్సులతో ప్రతి ఇంటా ఆనందం, ఐశ్వర్యం, సుఖసంతోషాలు నిండాలని మంత్రి ఆకాంక్షించారు. పండుగను భక్తిశ్రద్ధలతో, ప్రశాంతంగా జరుపుకోవాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
ప్రశాంతంగా వేడుకలు జరుపుకోవాలి : మంత్రి


