హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వినాయకుడి పూజలో ఎస్వీ మోహన్ రెడ్డి

KRNL: వినాయక చవితి సందర్భంగా వైసీపీ కర్నూలు అసెంబ్లీ ఇంఛార్జ్, జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి ప్రజలకు, పార్టీ శ్రేణులకు శుభాకాంక్షలు తెలిపారు. విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో ప్రతి కుటుంబంలో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు,ఐశ్వర్యం,శాంతి వెల్లివిరియాలని ఆకాంక్షించారు. ప్రజలంతా భక్తిశ్రద్ధలతో పండుగను ఆనందంగా జరుపుకోవాలని కోరారు.