హైదరాబాద్: 28°C
తెలంగాణ

'మట్టి విగ్రహాలనే పూజిద్దాం'

MDK: ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాల వాడకం తగ్గించి జలవనరులను కాలుష్యం నుంచి కాపాడుకోవాలని లయన్స్ క్లబ్ నిర్వాహకులు పిలుపునిచ్చారు. సోమవారం చేగుంట మండల కేంద్రంలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత మట్టి వినాయక విగ్రహాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు.