హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆదిలాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM

★జిల్లాలో  ట్రాఫిక్ సమస్యలను తొలగించడమే తమ ప్రధాన లక్ష్యం: MLA పాయల్ శంకర్ 
★ ఇచ్చోడ నూతన SHOగా బాధ్యతలు స్వీకరించిన ప్రవీణ్ కుమార్
★ జిల్లాలో అనుమతి లేని డీజేలపై కేసు నమోదు: CI నాగరాజు
★ జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన: కలెక్టర్ రాజర్షి షా