MBNR: గండీడ్ మండలంలో వరి పంటలకు 6 గంటలే విద్యుత్ సరఫరా చేయడంతో పంటలు ఎండిపోతున్నాయని బీఆర్‌ఎస్ మాజీ అధ్యక్షుడు పెంట్యా నాయక్ అన్నారు. 24 గంటల ఉచిత విద్యుత్ కోసం ఈనెల 15న ఉదయం 10 గంటలకు సల్కర్పేట్ సబ్‌స్టేషన్ వద్ద మహాధర్నా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రైతులు, నాయకులు పాల్గొనాలని కోరారు.
తెలంగాణ
'వరి పంటలకు 24 గంటల విద్యుత్ ఇవ్వాలి'


