NTR: మెక్సికోలోని సాల్టిల్లోలో జరిగిన ఆర్చరీ ప్రపంచకప్ ఫైనల్‌లో స్వర్ణ పతకం సాధించిన విజయవాడకు చెందిన భారత క్రీడాకారుడు ధీరజ్ బొమ్మదేవరకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అభినందనలు తెలిపారు. రికర్వ్ పురుషుల వ్యక్తిగత విభాగంలో జపాన్‌కు చెందిన జున్యా నకనిషిని ఓడించి ధీరజ్ స్వర్ణం సాధించారని ఎక్స్ వేదికగా సోమవారం పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
ప్రపంచకప్‌లో సత్తా చాటిన జిల్లా వాసి


