హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కొత్తపేటలో వినాయకుని భారీ ఊరేగింపు

SKLM: మండల కేంద్రం సార్వకోట దరిగల కొత్తపేటలో వినాయక చవితి పర్వదినం సందర్భంగా గ్రామస్తులు ఐకమత్యంగా ఏర్పాటు చేస్తున్న వినాయకుని ఊరేగింపు చేపట్టి మండపం మీద అమర్చారు. గ్రామ పురవీధుల్లో ఊరేగింపు అనంతరం ఏర్పాటు చేసిన మండపంపై స్వామివారిని అమర్చి ప్రత్యేక పూజలు చేపట్టారు.