జూనియర్ ఆసియాకప్‌లో పురుషుల, మహిళల జట్లు ఛాంపియన్లుగా నిలిచిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో హాకీ జట్టుపై ప్రధాని మోదీ ప్రశంసల వర్షం కురిపించారు. జూనియర్ ఆసియాకప్ మహిళలు, పురుషుల విభాగంలో విజేతలుగా నిలవడం అభినందనీయం అని అన్నారు. ఫైనల్‌లో దక్షిణ కొరియాను పురుషుల జట్టు ఓడించిందని.. మహిళల విభాగంలో చైనాపై గెలిచి భారత్ ఛాంపియన్‌గా అవతరించిందని మోదీ ప్రశంసించారు.
క్రీడలు
భారత్ ఛాంపియన్‌గా అవతరించింది: మోదీ


