దక్షిణాఫ్రికా మాజీ పేసర్ డేల్ స్టెయిన్ వేగవంతమైన బౌలర్లలో ఒకడిగా పేరొందిన విషయం తెలిసిందే. అయితే, స్టెయిన్ తాజాగా పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో 'ఇప్పటికీ మీరు ఏ బ్యాటర్‌కు బౌలింగ్ చేయడానికి ఇష్టపడతారు?' అనే ప్రశ్న ఎదురైంది. దానికి స్టెయిన్ స్పందిస్తూ 'పాక్ మాజీ బ్యాటర్ మహ్మద్ హఫీజ్‌కు బౌలింగ్ చేసేందుకు ఆసక్తి చూపిస్తా. నేను అతడిని 16 సార్లు ఔట్ చేశా' అని వెల్లడించాడు.
క్రీడలు
నాకిష్టమైన బ్యాటర్ అతడే: డేల్ స్టెయిన్


