హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

భక్తి పారవశ్యంతో దేవాలయంలో గోమాత

W.G: ఉండి మండలం ఉప్పులూరు శ్రీ చెన్నకేశవ దేవాలయంలో గోమాత భక్తి పారవశ్యంతో స్వామి వారిని దర్శించుకున్న అద్భుత దృశ్యం వెలుగులోకి వచ్చింది. ఇక్కడ అర్చకులు నేటికీ ఎస్సీ వారు కావడం విశేషం. ఐక్యమత్యానికి ప్రతీకగా నిలిచే ఈ గ్రామంలోని గోమాత స్వామి దర్శనం కోసం రావడం అపూర్వమని భక్తులంటున్నారు.