హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ప్రభుత్వ ఆసుపత్రిలో రోగుల అవస్థలు

MLG: ఏటూరునాగారం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. ఐదు మండలాలకు ప్రధాన ఆసుపత్రిగా ఉన్న ఇక్కడ వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన రోగులు సరైన వైద్య సేవలు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సోమవారం రక్త పరీక్షల కోసం ల్యాబ్‌ వద్దకు వచ్చిన రోగులు గంటకు పైగా వేచి ఉన్నా సిబ్బంది అందుబాటులో లేరని వాపోయారు. సమస్యలను పరీక్షించాలని రోగులు కోరారు.