హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: వినాయక విగ్రహాలకు స్థానికులు ఘన స్వాగతం..

VZM: నెల్లిమర్ల నగర పంచాయతీ పరిధిలో వినాయక చవితి పండగ పురస్కరించుకుని.. పలు వినాయక విగ్రహాలు సోమవారం స్థానికులు ఘనంగా స్వాగతం పలికారు. స్థానిక దేవాలయాల నుంచి వినాయక విగ్రహాలు మేళా తాళాలు తదితర యాక్టివిటీలతో వెహికల్‌లో స్థానికులు ఆనందోత్సవాలతో జై గణేష్.. జై గణేష్ అంటూ మండపాలకు తీసుకువచ్చారు. ఈ కార్యక్రమంలో యువత, మహిళలు ,పిల్లలు పాల్గొన్నారు.