MDK: వర్షాల నేపథ్యంలో గణపతి మండపాల వద్ద విద్యుత్ భద్రతా చర్యలు పాటించాలని నిజాంపేట ఎస్సై రాజేష్ సూచించారు. విద్యుత్ వైర్లు తడవకుండా చూసుకోవాలని, షార్ట్ సర్క్యూట్ ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. భక్తులు, నిర్వాహకులు భద్రతా ప్రమాణాలు పాటిస్తూ ఉత్సవాలను ప్రశాంతంగా జరుపుకోవాలని కోరారు.
తెలంగాణ
'గణేష్ మండపాల్లో విద్యుత్ భద్రత వహించాలి'


