KDP: ప్రొద్దుటూరు ప్రజలకు ASP విభూకృష్ణ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. పండుగను ప్రమాదరహితంగా జరుపుకోవాలని సూచించారు. ప్రొద్దుటూరు పరిధిలో 602, రాజుపాలెం మండలంలో 76 కలిపి మొత్తం 678 గణేశ్ విగ్రహాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మండపాలు, ఊరేగింపు, నిమజ్జన సమయంలో జాగ్రత్తలు పాటించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
ప్రొద్దుటూరులో 678 గణేశ్ విగ్రహాలు: ASP


