హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వినాయకుడి పూజలో లగడపాటి శ్రీనివాస్

పల్నాడు జిల్లా నూజెండ్లలో వినాయక చవితి సందర్భంగా ప్రముఖ సినీ నిర్మాత లగడపాటి శ్రీనివాస్ భక్తిశ్రద్ధలతో గణనాథునికి పూజలు నిర్వహించారు. లోకకల్యాణం, ప్రజలందరికీ సుఖసంతోషాలు కలగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.