హైదరాబాద్: 28°C
తెలంగాణ

అప్పట్లో ఈ గ్రామం.. జైన మాత కేంద్రం

MBNR: జడ్చర్ల మండలం అల్వాన్ పల్లి లోని గొల్లత్తగుడి 8వ శతాబ్దపు ఆలయం. 1149–1162 మధ్య చాళుక్య రాష్ట్రకూట రాజవంశీయులు ఈ ప్రాంతాన్ని పాలించారు. జైన, బౌద్ధ మతాలను ఆదరించడంతో అప్పట్లో గ్రామం జైనమత కేంద్రంగా వర్ధిల్లింది. 65 అడుగుల ఎత్తైన ఆలయాన్ని ఇటుక, సిమెంట్ కాకుండా మట్టితో నిర్మించారు. దీనిని కేంద్ర పురావస్తు శాఖ చారిత్రక ఆలయంగా గుర్తించింది.