తూ.గో: కాకినాడ తునిలోని సి. హెచ్. అగ్రహారానికి చెందిన చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యమై నిన్నటితో వంద రోజులు పూర్తయ్యాయి. అయినా ఆ కన్నతల్లి గుండెల్లో ఆశలు ఇంకా సజీవంగానే ఉన్నాయి. ఏ క్షణమైనా తన బిడ్డ పరిగెత్తుకుంటూ వస్తుందనే నమ్మకంతో కళ్లు కాయలు కాచేలా నిరీక్షిస్తోంది. మరోవైపు బాలిక జాడ కోసం పోలీసుల గాలింపు చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్
100 రోజులు పూర్తి.. తునిలో దొరకని చిన్నారి ఆచూకీ


