హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేటి నుంచి సంగీత, నృత్య మహోత్సవాలు

VZM: జిల్లాలోని మహారాజా నృత్య కళాశాలలో నేటి నుంచి సంగీత, నృత్య మహోత్సవాలు ప్రారంభం కానున్నాయి. భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలను నేటి నుంచి ఈనెల 23 వరకు నిర్వహించనున్నారు. ప్రతిరోజూ సాయంత్రం కళాకారుల ఆధ్వర్యంలో విభిన్న సంగీత, నృత్య ప్రదర్శనలు ఉంటాయని కళాశాల ప్రిన్సిపల్‌ రాజ్యలక్ష్మి తెలిపారు.