CTR: తిరుమల శ్రీవారి కళ్యాణోత్సవాల కోసం టీటీడీ రెండు నూతన బంగారు సింహాసన పీఠాలను సిద్ధం చేసింది. పూర్తిగా బంగారు తాపడంతో, సింహాల ఆకృతిలో కాళ్లు, వెనుక భాగంలో శ్రీవారి నామంతో సూక్ష్మ శిల్పకళతో వీటిని రూపొందించారు. అధికారులు వాటిని పరిశీలించిన అనంతరం కళ్యాణ మండపంలో ఉత్సవ మూర్తుల కళ్యాణ కైంకర్యాలకు వినియోగించనున్నట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
తిరుమల శ్రీవారి కళ్యాణోత్సవాలకు కొత్త బంగారు పీఠాలు


