ADB: వినాయక చవితి పండుగ నేపథ్యంలో ఆదిలాబాద్ లోని వినాయక చౌక్, అంబేద్కర్ చౌక్, గాంధీచౌక్ పరిసర ప్రాంతాలు కొనుగోలుదారులతో కిటకిటలాడాయి. పండుగను పురస్కరించుకొని జిల్లా ప్రజలు వారికి కావలసిన రాఖీలు కొనుగోలు చేయడానికి రావడంతో మార్కెట్లో ఇవాళ ఉదయం నుంచి సందడి వాతావరణం నెలకొంది. దీంతో పరిసర ప్రాంతాలన్నీ జనాల రద్దీ, వాహనాల రాకపోకలతో కిక్కిరిసిపోయాయి.
తెలంగాణ
VIDEO: వినాయక చవితితో కిటకిటలాడిన ఆదిలాబాద్


