BPT: కొల్లూరు మండలం గాజులంక, పెసర్లంకలో వినాయక విగ్రహాలను తరలిస్తుండగా ఒక వర్గం మరొక వర్గాన్ని దాటే సమయంలో వివాదం చెలరేగింది. దీంతో ఓ వర్గంపై కొందరు వ్యక్తులు బ్లేడ్లతో దాడి పాల్పడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు. అనుమతి లేకుండా డీజేపై నిషేధం ఉన్న నిబంధనలను పట్టించుకోక వాటిని ఉపయోగించడంతో డీజే వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
విగ్రహాలు తరలిస్తుండగా బ్లేడ్లతో దాడి!


