తిరుపతి జిల్లా బుచ్చినాయుడుకండ్రిగ మండలంలోని పలు గ్రామాల్లో వినాయకచవితి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా పుత్తేరి గ్రామంలో ఎన్నడూ లేని విధంగా చవితి వేడుకలు జరుగుతున్నాయి. మొదటి పండుగ కావడంతో వినాయక స్వామిని పూజిస్తే తమకు అంత మంచే జరుగుతుందని వారు అన్నారు. ఈ కార్యక్రమలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
బి. ఎన్. కండ్రిగలో వినాయక చవితి వేడుకలు


