ఇంట్లో గణపతి ప్రతిష్ఠిస్తే సుఖసంతోషాలు, ఐశ్వర్యం, శుభం కలుగుతాయని భక్తుల విశ్వాసం. అయితే గణపతి స్థాపనకు ముందు కొన్ని నియమాలను పాటించాలి. విగ్రహాన్ని ఇంటి ఈశాన్య దిశలో, అంటే ఈశాన కోణంలో ప్రతిష్ఠించడం శుభప్రదం. పూజ చేసేటప్పుడు భక్తుల ముఖం ఉత్తరం, తూర్పు వైపు ఉండేలా విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి. ఇంట్లో ప్రతిష్ఠించడానికి తొండం ఎడమవైపు తిరిగి ఉన్న విగ్రహాన్ని శుభప్రదంగా భావిస్తారు.
భక్తి
ఇంట్లో గణపతిని ప్రతిష్ఠిస్తున్నారా?


