వినాయక చవితి రోజు చంద్రుడిని చూస్తే తప్పుడు నిందలు ఎదురవుతాయని పురాణాలు చెబుతున్నాయి. శ్రీకృష్ణుడికి శమంతకమణి విషయంలో అపనింద వచ్చినట్లే ఇతరుల చేతిలో నిందలు పడాల్సి వస్తుందని భక్తుల నమ్మకం. పొరపాటున చంద్రుడిని చూస్తే.. 'శమంతకమణి' కథ చదివితే దోషం తొలగిపోతుందని పెద్దలు చెబుతుంటారు. కాగా, మీరు ఎప్పుడైనా ఈ రోజు చంద్రుడిని చూశారా? చూస్తే మీకు అపనిందలు ఎదురయ్యాయా? కామెంట్ చేయండి.
భక్తి
ఈరోజు చంద్రుడిని చూస్తే ఏం చేయాలి..?


