వినాయకుడు చిన్నతనంలో విపరీతమైన ఆకలితో అల్లరి చేసేవాడట. ఆయన ఆకలిని తీర్చడానికి తల్లి పార్వతీదేవి ఎన్నో వంటకాలు చేసి పెట్టినా కడుపు నిండేది కాదట. చివరకు అమ్మ పార్వతీదేవి బియ్యప్పిండి, బెల్లంతో ఉండ్రాళ్లను తయారు చేసి స్వామికి పెట్టిందట. వాటిని ఆరగించిన వెంటనే గణపయ్య కడుపు నిండి మనసు ప్రశాంతంగా మారిందట. అప్పటి నుంచి స్వామికి ఈ ప్రసాదం అంటే ప్రీతికరమైందని పురాణాలు చెబుతున్నాయి.
భక్తి
వినాయకుడికి ఇష్టమైన ఉండ్రాళ్ల కథ ఇదే..!


