హైదరాబాద్: 28°C
భక్తి

సకల శుభాలు కలగాలని...

సకల విఘ్నాలను తొలగించి సమస్త శుభాలు కలిగించే దేవుడు వినాయకుడు. భాద్రపద శుద్ధ చవితి రోజున ఆ స్వామి జన్మించిన ఈ పవిత్ర దినాన్ని వినాయక చవితిగా అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. గణపతిని స్మరిస్తూ ఏ కార్యం ప్రారంభించినా ఆటంకాలు తొలగిపోతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఈ పర్వదినం మీ ఇంట్లో సుఖసంతోషాలు, అష్టైశ్వర్యాలు నింపాలని కోరుకుంటూ.. 'HIT TV' తరఫున వినాయక చవితి శుభాకాంక్షలు.