ఒకసారి వినాయకుడు ఉండ్రాళ్లు తిని ఎలుకపై వెళ్తుంటే, మార్గమధ్యంలో పాము ఎదురుపడటంతో ఎలుక పక్కకు తప్పుకుంది. దీంతో వినాయకుడు కిందపడి బొజ్జ పగిలిపోయిందట. దీన్ని చూసి చంద్రుడు బిగ్గరగా నవ్వాడట. తోటివారి కష్టాన్ని చూసి అవహేళన చేసినందుకు ఆగ్రహించిన గణపతి.. ఆ క్షణమే చంద్రుడిని శపించాడని, ఆ రోజు నుంచి నిన్ను చూసినవాళ్లకు తప్పుడు నిందలు పడతాయని హెచ్చరించాడని పురాణాలు చెబుతున్నాయి.
భక్తి
చంద్రుడికి ఆ శాపం ఎందుకు వచ్చింది..?


