హైదరాబాద్: 28°C
తెలంగాణ

'జాతీయ లోక్‌ అదాలత్‌లో 6,649 కేసుల పరిష్కారం'

NZB: లోక్‌ అదాలత్‌ సందర్భంగా పోలీస్‌ శాఖకు సంబంధించిన 6,649 కేసులు జిల్లా వ్యాప్తంగా రాజీ మార్గంలో పరిష్కరించినట్లు CP సాయిచైతన్య తెలిపారు. ఇందులో IPC, BNS, SSL కేసులు 462, సైబర్‌ క్రైమ్‌ కేసులు 71, ఈ-పెట్టి కేసులు 3, 109, DD, MV యాక్ట్‌ కేసులు 3,007 ఉన్నాయన్నారు. 71 సైబర్‌ క్రైమ్‌ కేసుల్లో బాధితులకు రూ.24,02,552 తిరిగి ఇప్పించేందుకు ఆర్డర్‌ కాపీలను పంపారు.