హైదరాబాద్: 28°C
తెలంగాణ

కూకట్‌పల్లిలో గుర్తుతెలియని వాహనం ఢీ.. వ్యక్తి మృతి

MDCL: కూకట్‌పల్లి ముంబై జాతీయ రహదారిపై కూకట్పల్లి మెట్రో పిల్లర్ నంబర్ 842 వద్ద గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో ఓ వ్యక్తి మృతి చెందాడు.సమాచారం అందుకున్న పెట్రోలింగ్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతుడి వయసు 25–35 ఏళ్ల మధ్య ఉంటుందని గుర్తించారు. వివరాలు తెలియకపోవడంతో మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.