హైదరాబాద్: 28°C
తెలంగాణ

బంగారు మైసమ్మ ఆలయ కమిటీ ఎన్నిక

MBNR: జడ్చర్ల చైతన్య నగర్‌లోని బంగారు మైసమ్మ ఆలయ అభివృద్ధి కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా నల్ల కృష్ణ, ప్రధాన కార్యదర్శిగా కొత్త చెన్నయ్య, కోశాధికారిగా మామిళ్ల శ్రీనివాసులు ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా BSNL కృష్ణయ్య, డాక్టర్ రాజు, అనుప జయరాజ్, సహాయ కార్యదర్శిగా మల్లికార్జున్ ఎన్నికయ్యారు.