KNR: వినాయక చవితి సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ శుభాకాంక్షలు తెలిపారు. విఘ్నేశ్వరుని ఆశీస్సులతో తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలని, ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి వినాయక విగ్రహాలను ప్రతిష్ఠించి పూజించాలని సూచించారు.
తెలంగాణ
రాష్ట్ర ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు


