JGL: రాయికల్ మండలం చింతలూరు-బోర్నపల్లి అటవీ ప్రాంతంలో ప్రయాణం ఆహ్లాదకరంగా మారింది. రహదారికి ఇరువైపులా పచ్చని చెట్లు చూపరులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. పచ్చని చెట్ల నీడన వాహనదారులు సెల్ఫీలు దిగుతూ సందడి చేస్తున్నారు. వర్షం వేళ నెమళ్లు పురి విప్పడంతో పలువురుఫోన్‌ల లోఫోటోలు, సెల్ఫీలు తీసుకుంటున్నారు.
తెలంగాణ
VIDEO: రహదారికి ఇరువైపులా ఆకట్టుకుంటున్న పచ్చని చెట్టు


